• facebook
  • whatsapp
  • telegram

KTR: వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ 

 

 

హైదరాబాద్‌: ఐటీ, అనుబంధ రంగాల్లో వచ్చే ఐదేళ్లల్లో రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు.. 10లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. దీంతో పాటు ఎలక్ట్రానిక్స్‌లో రూ.70 వేల కోట్లు పెట్టుబడులు సాధించటం లక్ష్యంగా చేసుకున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కంపెనీలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తామని.. ఈ విషయంలో కంపెనీలు కూడా కలిసి రావాలని కోరారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2021-26 కాలానికి వర్తించే రెండో ‘ఇన్‌ఫర్‌మేషన్ అండ్ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ’ పాలసీని కేటీఆర్ ఆవిష్కరించారు.

 

 

 


మరింత సమాచారం ... మీ కోసం!

భవితకు సింహద్వారం.. ఇంటర్‌!

ఫ్యాష‌న్ ప్రపంచంలోకి పిలుస్తోంది...నిఫ్ట్‌

Posted Date : 16-09-2021