• facebook
  • whatsapp
  • telegram

NITW: వరంగల్‌ నిట్‌లో మూడు కొత్త కోర్సులు

నిట్ క్యాంపస్‌, న్యూస్‌టుడే: నూతన విద్యా విధానంలో భాగంగా వరంగల్‌ నిట్‌లో 2021-22 విద్యాసంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్‌ కోర్సులుగా ఎమ్మెస్సీ(మ్యాథమెటిక్స్‌), ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌), ఎమ్మెస్సీ (కెమిస్ట్ర్టీ) ప్రారంభించినట్లు నిట్ సంచాలకులు ఆచార్య ఎన్‌.వి.రమణారావు శుక్రవారం తెలిపారు. జేఈఈలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు జోసా కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు, పరిశోధకులను తయారుచేయడమే కొత్త కోర్సుల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ కెరియర్‌ మెరిసే‘లా’!

‣ నేర్చుకుంటే.. అవకాశాల జోరు!

‣ ఈఎస్ఐసీలో మెడిక‌ల్ స్టాఫ్ పోస్టులు

‣ ఈస్టర్న్‌ రైల్వే, కోల్‌కతాలో 3366 అప్రెంటిస్‌లు

‣ పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు - ప్రారంభించిన వ్యక్తులు

విదేశాల్లో వైద్యవిద్యకు వెళ్లాలా.. వద్దా?

 

Posted Date : 23-10-2021