• facebook
  • whatsapp
  • telegram

Results: ఏఏటీ ఫలితాల విడుదల 

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి అక్టోబరు 18న నిర్వహించిన ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఏఏటీ) ఫలితాలను ఐఐటీ ఖరగ్‌పూర్‌ అక్టోబరు 22న రాత్రి విడుదల చేసింది. ఐఐటీ వారణాసి, ఖరగ్‌పూర్, రూర్కీలో మాత్రమే బీఆర్క్‌ కోర్సులు ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఏఏటీ రాయడానికి అర్హులు. బీఆర్క్‌ సీట్లను జోసా కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు.
 

https://cportal.jeeadv.ac.in/

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఐటీబీపీలో 553 మెడికల్‌ స్టాఫ్‌ ఖాళీలు

‣ ఈస్టర్న్‌ రైల్వే, కోల్‌కతాలో 3366 అప్రెంటిస్‌లు

‣ ఐఐపీ - డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్‌ 

‣ పది చాలు.. వేల ఉద్యోగాలు!

 ‣ నగరాలు ఆరోగ్య పెన్నిధులుగా...

Posted Date : 23-10-2021