• facebook
  • whatsapp
  • telegram

Schools: ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లకు ప్రకటన 16నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఈనాడు, అమరావతి: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదలకు కేటాయించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థుల తరఫున ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆగ‌స్టు 16 నుంచి దరఖాస్తులకు పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తారు. ఆన్‌లైన్‌లో 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పైతాన్‌తో కెరియర్‌ పరుగులు!

‣ ఇంటర్న్‌షిప్‌ చేసేముందు ఇవి చూసుకోండి!

‣ ఆన్‌లైన్‌లో లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌

‣ ఎంపీసీ తర్వాత ఏం చేయవచ్చు?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.