• facebook
  • whatsapp
  • telegram

Admissions: సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు 

ఈనాడు, అమరావతి: సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్‌ ప్రవేశాలకు సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబరు 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధరుసుము రూ.200తో నవంబరు 8 వరకు సమర్పించవచ్చు. 


 

Posted Date : 26-09-2021