• facebook
  • whatsapp
  • telegram

BRAOU Admissions: అంబేడ్కర్‌ వర్సిటీ సార్వత్రిక డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు 

కరీంనగర్‌ (గణేశ్‌నగర్‌), న్యూస్‌టుడే: డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2021-22 విద్యా సంవత్సరం డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగించినట్లు ప్రాంతీయ సమన్వయ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్‌ రాజేందర్‌రెడ్డి తెలిపారు. రూ.200 అపరాధ రుసుంతో సెప్టెంబరు 28 వరకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఎస్సారార్‌లోని సమన్వయ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ జీఆర్‌ఎస్‌ఈలో 256 అప్రెంటిస్‌ ఖాళీలు

‣ ఉద్యోగ వేటకు పదును ఇలా!

Posted Date : 20-09-2021