జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే: అగ్రిసెట్ రాసిన అభ్యర్థులకు వ్యవసాయ బీఎస్సీ(హాన్స్) కోర్సులో ప్రవేశాలకు గుంటూరు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫాం ఆడిటోరియంలో డిసెంబరు 14న ఉదయం 9.30 గంటలకు కౌన్సెలింగ్ జరగనుంది. ఈ మేరకు డిసెంబరు 5న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జి.రామారావు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ angrau.ac.in చూడాలని కోరారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.