• facebook
  • whatsapp
  • telegram

అంబేడ్కర్‌ వర్సిటీ దూరవిద్య రిజిస్ట్రేషన్ల గ‌డువు నవంబర్‌ 3 

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ దూర విద్య విశ్వవిద్యాలయంలో స్పెషల్‌ బీఈడీ ప్రవేశ పరీక్ష రాసి, అర్హత సాధించిన విద్యార్థులు నవంబర్‌ 3వ తేదీలోపు తమ పేర్లను ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కృష్ణా డిగ్రీ కళాశాలలో ఉన్న అంబేడ్కర్‌ దూర విద్య అధ్యయన కేంద్రం సమన్వయాధికారి డాక్టర్‌ సి.హెచ్‌.విష్ణుమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ తరువాత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ కోసం రూ.400 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ సీమెట్‌, కేరళలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

‣ ఐఐఎఫ్‌పీటీలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములు 

‣ అనుమ‌తుల్లేని ఇంట‌ర్ క‌ళాశాల‌లు.. విద్యార్థుల అవ‌స్థ‌లు

‣ పన్ను ఎగవేతలో పోటాపోటీ

‣ తెర మీద... తెర వెనుక

Posted Date : 28-10-2021