ఈనాడు, హైదరాబాద్: ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో రేడియోగ్రాఫర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులు తదుపరి వివరాలను కమిషన్ వెబ్సైట్లో చూడాలని సూచించింది. ఈ పోస్టులు వద్దనుకునే అభ్యర్థులు తమ రీలింక్విష్మెంట్ ఆప్షన్ను ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఇవ్వాలని కోరింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.