ఈనాడు, అమరావతి: పోస్టు గ్రాడ్యుయేషన్, వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు మార్చి 18 నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌లకు మార్చిలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కేంద్రీయ సంస్థల్లో యూజీ.. పీజీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.