• facebook
  • whatsapp
  • telegram

AP police constable: ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్ష కీ విడుదల

* ఫిర్యాదులకు గడువు తేదీ జనవరి 25 
 

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు జరిగిన ప్రాథమిక పరీక్షకు 91 శాతం మంది హాజరైనట్లు ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెల్లడించింది. 5.03 లక్షల మందికి హాల్‌టికెట్లు జారీచేస్తే 4.58 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపింది. అలాగే పరీక్షకు సంబంధించి సమాధానాల ప్రాథమిక కీని విడుదల చేసింది. నిర్ణీత ఫార్మాట్‌లో జనవరి 25లోగా కీపై అభ్యంతరాలు ఉంటే mail-slprb@ap.gov.in ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది.
 

ఏపీ పోలీసు నియామక మండలి విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’

 

ఈనాడు ప్రతిభ నిపుణుల బృందం రూపొందించిన 'కీ' 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ ఇష్టపడి చదివితే చాలు!

‣ మళ్లీ మళ్లీ చదవండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.