• facebook
  • whatsapp
  • telegram

Scholarships: క్రీడా ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం 

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: క్రీడా ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల యువజన, క్రీడాభివృద్ధి అధికారులు ఇందిర, అశోక్‌కుమార్‌ అక్టోబరు 24న వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ముంబైలోని అంథేరి ఈస్టుకు చెందిన మార్వా స్పోర్ట్స్, గ్లోబల్‌ స్పోర్ట్స్‌ బిజినెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతిభ గల క్రీడాకారులకు ఉపకారవేతనాలు అందిస్తున్నాయన్నారు.  వివరాలకు మార్వా స్పోర్ట్స్‌ ప్రతినిధి సెంథిల్‌ కుమార్‌ను 8291828448లో సంప్రదించాలన్నారు. రెండు జిల్లాల క్రీడాకారులు వినియోగించుకోవాలని తెలిపారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ పరీక్షా పత్రాలు... ప్రశ్నల రూపాలు 

‣ కేంద్రీయ సంస్థల్లో  192 జియోసైంటిస్ట్‌ పోస్టులు

‣ కళ్లకు కాంతి... కొలువుకు వెలుగు! 

‣ ప‌ర్యాట‌కంలో మేనేజ్‌మెంట్ ప‌ట్టాలు

‣ పది చాలు.. వేల ఉద్యోగాలు!

Posted Date : 25-10-2021