* ప్రశ్నపత్రం కోసం క్లిక్ చేయండి
ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లోని 11 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్-1(డిస్క్రిప్టివ్ టైప్) మెయిన్స్ పరీక్షలు జరిగాయి. జూన్ 10న 150 మార్కులకు సంబంధించి పేపర్-5 (సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్) పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రం విశ్లేషిస్తే శాస్త్రీయ సామాజిక బాధ్యత, ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మార్చడంలో సాంకేతికత పాత్ర, డిజిటల్ విధానం, ఆత్మనిర్బర్ భారత్ తదితరాలపై ప్రశ్నలు అడిగారు.
డౌన్‌లోడ్ గ్రూప్-1 మెయిన్స్ పేపర్-5 ప్రశ్నపత్రం
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ ’జీఆర్‌ఈ’లో ముఖ్య మార్పులివే..
‣ ఆన్‌లైన్‌లో ముఖ్యం.. పాజిటివిటీ
‣ 8,612 ఉద్యోగాలకు ఐబీపీఎస్ నోటిఫికేషన్
‣ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు