* వెయ్యికి పైగా పోస్టుల భర్తీకి అనుమతి
అమరావతి: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల జారీకి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పచ్చజెండా ఊపారు. గ్రూప్-1, గ్రూప్-2 ద్వారా దాదాపు వెయ్యికి పైగా పోస్టుల భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.