* ప్రశ్నపత్రం కోసం క్లిక్ చేయండి
ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లోని 11 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్-1(డిస్క్రిప్టివ్ టైప్) మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. జూన్ 7న 150 మార్కులకు సంబంధించి పేపర్-2 (ఏపీ, భారతదేశం- చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ) పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రం విశ్లేషిస్తే మొదటి భాగంలో హరప్పా సంస్కృతి, చైనా యాత్రికుల రచనలు, చోళ గ్రామ పరిపాలన, ఖిల్జీ మార్కెట్ నిబంధనలు, మొఘల్ వాస్తుశిల్పం, శివాజీ పరిపాలన, బ్రిటిష్ భూ రెవెన్యూ వ్యవస్థ తదితరాలపై ప్రశ్నలు అడిగారు.
డౌన్‌లోడ్ గ్రూప్-1 మెయిన్స్ పేపర్-2 ప్రశ్నపత్రం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.