• facebook
  • whatsapp
  • telegram

APSET: 31న ఏపీసెట్‌ ప్రవేశ పరీక్ష

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్‌-2021 అక్టోబరు 31న నిర్వహిస్తున్నట్లు ఏపీ సెట్‌ సభ్య కార్యదర్శి ఆచార్య కె.శ్రీనివాసరావు తెలిపారు. ఆ రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 78 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌లను ఏయూ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చన్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ సీమెట్‌, కేరళలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

‣ ఐఐఎఫ్‌పీటీలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములు 

‣ అనుమ‌తుల్లేని ఇంట‌ర్ క‌ళాశాల‌లు.. విద్యార్థుల అవ‌స్థ‌లు

‣ పన్ను ఎగవేతలో పోటాపోటీ

‣ తెర మీద... తెర వెనుక

Posted Date : 28-10-2021