ఈనాడు, హైదరాబాద్: బీఎస్సీ అనుబంధ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో రెండో విడత కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 8న ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నాణ్యమైన బోధన.. నెలనెలా స్టైపెండ్!
‣ అత్యున్నత కొలువుకు పోటీపడతారా?
‣ మేనేజ్‌మెంట్ కోర్సుల్లోకి ‘మ్యాట్’!
‣ డెకరేషన్లకు కొన్ని కోర్సులు!
‣ వేదికపై ధీమాగా... నలుగురూ మెచ్చేలా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.