• facebook
  • whatsapp
  • telegram

BHU ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల  

దేశ‌వ్యాప్తంగా 2021-22 విద్యా సంవ‌త్స‌రానికినేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వ‌హిస్తోన్న బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) అండర్‌గ్రాడ్యుయేట్ (UET), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PET) ప్రోగ్రామ్‌ల ప్రవేశ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. 2021, సెప్టెంబరు 28 నుంచి 30 వరకు; అక్టోబరు 1, 3, 4 వ‌ర‌కు 200 న‌గ‌రాల్లో ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి.
బీహెచ్‌యూ అండర్‌గ్రాడ్యుయేట్ ప‌రీక్ష 23 టెస్ట్‌ పేపర్‌లకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ 94 టెస్ట్ పేపర్‌లకు నిర్వ‌హిస్తారు. 


బీహెచ్‌యూ ప్రవేశ పరీక్ష 2021 షెడ్యూల్ లింక్ కోసం..

Posted Date : 20-09-2021