• facebook
  • whatsapp
  • telegram

Schools: పాఠశాల విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరు

ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో అమలు 

ఈనాడు, అమరావతి: అమ్మఒడి పథకానికి 75% హాజరు అమలు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల బయోమెట్రిక్‌ హాజరుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆధార్‌ ఆధారంగా హాజరు నమోదుకు అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు. ఈ ఆండ్రాయిడ్‌ యాప్‌ ద్వారా విద్యార్థి బయోమెట్రిక్‌ హాజరును నమోదు చేస్తారు. ఇప్పటి వరకు విద్యార్థులు పాఠశాలకు వస్తే ఉపాధ్యాయులే ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేస్తున్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

పన్ను ఎగవేతలో పోటాపోటీ

ఎఫ్‌సీఐ, పంజాబ్‌లో 860 వాచ్‌మెన్‌ పోస్టులు 

ఐసర్, మొహాలీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ఆత్మస్థైర్యమే రక్ష!

దూసుకువెళ్తున్న డేటా సైన్స్‌!

Posted Date : 26-10-2021