• facebook
  • whatsapp
  • telegram

BRAOU: 2 నుంచి సార్వత్రిక డిగ్రీ పరీక్షలు 

కరీంనగర్‌ (గణేశ్‌నగర్‌), న్యూస్‌టుడే: డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభమవుతాయని ప్రాంతీయ సమన్వయ అధికారి డాక్టర్‌ ఆడెపు శ్రీనివాస్‌ తెలిపారు. విద్యార్థులు విధిగా తరగతులకు హాజరు కావాలని సూచించారు. 

మరింత సమాచారం... మీ కోసం!

‣ 20 నుంచి సమ్మెటివ్‌-2 పరీక్షలు

‣ భారత జాతి ధిక్కారం!

‣ బడిలో ముఖ గుర్తింపు హాజరు

‣ శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.