• facebook
  • whatsapp
  • telegram

CISCE: సీఐఎస్‌సీఈ 10, 12 తరగతుల తొలి సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

దిల్లీ: 2021-22 సంవత్సరానికి సంబంధించి నవంబరు 15 నుంచి జరగాల్సి ఉన్న 10, 12 తరగతుల తొలి సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు సీఐఎస్‌సీఈ అక్టోబరు 19న ప్రకటించింది. అనివార్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నూతన షెడ్యూల్‌ను తగిన సమయంలో ప్రకటిస్తామని పేర్కొంది.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ Why Were You So Happy Yesterday?

‣ పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు - ప్రారంభించిన వ్యక్తులు

‣ ఎన్‌ఐడీ-బ్యాచిలర్‌, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రాములు

‣ ఎన్‌సీఆర్‌లో 1664 అప్రెంటిస్‌ ఖాళీలు

‣ అవుతారా... సిస్టర్‌?

Posted Date : 20-10-2021