• facebook
  • whatsapp
  • telegram

Civils: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ద్వారానే ‘ఐఆర్‌ఎంఎస్‌’ ఎంపికలు

* ప్రత్యేక పరీక్ష నిర్వహణపై వెనక్కు తగ్గిన రైల్వే మంత్రిత్వ శాఖ

దిల్లీ: ఈ ఏడాది భారతీయ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎంఎస్‌) అధికారుల ఎంపికలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ద్వారానే చేపట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ ఎంపికలకు యూపీఎస్సీ ద్వారా ప్రత్యేకంగా ఐఆర్‌ఎంఎస్‌ పరీక్ష నిర్వహించాలని ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ఫిబ్ర‌వ‌రి 2న‌ తెలిపింది. ఈ మార్పునకు దారితీసిన కారణాలను రైల్వే శాఖ వెల్లడించలేదు. ఇంజినీరింగేతర క్యాడర్ల అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!

‣ కోస్ట్‌గార్డ్‌ కొలువు కావాలా?

‣ సరైన రివిజన్‌ సక్సెస్‌ సూత్రం!

‣ ఇంజినీర్లకు ఆర్మీ ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.