• facebook
  • whatsapp
  • telegram

సెప్టెంబరు 20 నుంచి స్వయం ప్రతిపత్తి కళాశాలల్లో పోస్టింగ్‌లకు కౌన్సెలింగ్‌ 

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాలలకు అధ్యాపకుల బదిలీలకు షెడ్యూల్‌ విడుదలైంది. అర్హత కలిగిన అధ్యాపకులు సెప్టెంబరు 20, 21 తేదీల్లో విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్, సీవీఆర్‌ కళాశాలల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కళాశాల విద్య కమిషనరేట్‌ తెలిపింది. స్వయంప్రతిపత్తి కలిగిన డిగ్రీ కళాశాలల్లో పని చేసేందుకు అధ్యాపకులకు పీహెచ్‌డీ, నెట్, స్లెట్, సెట్‌లలో ఏదో ఒక అర్హత ఉండాలి.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఇంటర్‌తో ఐటీ ఉద్యోగం!

లక్ష్య సాధనకు దివిటీ! 

Posted Date : 17-09-2021