• facebook
  • whatsapp
  • telegram

CTET: రేపటి నుంచి సీటెట్‌ దరఖాస్తులు 

కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్‌)కు దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబరు 19 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షలు డిసెంబరు 16 నుంచి వచ్చే జనవరి 13 వరకు జరుగుతాయి. మొత్తం 20 భాషల్లో పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ తెలిపింది. 

Posted Date : 19-09-2021