• facebook
  • whatsapp
  • telegram

CTET: డిసెంబరు 16 నుంచి సీటెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ నిర్వహించే 15వ ‘సెంట్రల్‌ టీచర్‌ అర్హత పరీక్ష’(సీటెట్‌) 2021 డిసెంబరు 16 నుంచి 2022 జనవరి 13 వరకూ ఆన్‌లైన్‌లో జరుగుతుందని సీటెట్‌ సంచాలకుడు అక్టోబరు 19న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష కోసం అక్టోబరు 25 వరకూ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగించారు. ఇంతకుముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు చేసిన వారు ఏమైనా తప్పులుంటే అక్టోబరు 28 నుంచి నవంబరు 3లోగా సరిచేసుకునేందుకు అవకాశమిచ్చినట్లు తెలిపారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ 678 నర్సింగ్‌ ఆఫీసర్లు

‣ సీఐపీ, రాంచీలో గ్రూప్‌ ఏ పోస్టులు

‣ ఎయిమ్స్‌, బీబీనగర్‌లో 63 ఖాళీలు

‣ ఇంటర్‌తో ఐటీ ఉద్యోగం!

‣ ఏక దృష్టి.. ఎదురులేని అస్త్రం! 

Posted Date : 20-10-2021