• facebook
  • whatsapp
  • telegram

CUCET 2021: సీయూసెట్ తుది 'కీ' విడుద‌ల‌  

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) 2021 సెప్టెంబ‌రు 15, 16, 23, 24 తేదీల్లో దేశ‌వ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్/ ఇంటిగ్రేటెడ్ (యూఐ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) ప్రోగ్రామ్‌ల కోసం నిర్వ‌హించిన సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, సీయూసెట్ 2021 కి సంబంధించి తుది కీ విడుద‌లైంది. అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫైన‌ల్ కీ ను చూడ‌వ‌చ్చు. 

వెబ్‌సైట్‌: nta.nic.in

 

 


మరింత సమాచారం ... మీ కోసం!

జేఈఈ మెయిన్‌-2021 ప్ర‌శ్న‌ల స‌ర‌ళి ఎలా ఉంది?

ఒక‌టే ప్రిప‌రేష‌న్‌.. నాలుగు అవ‌కాశాలు