• facebook
  • whatsapp
  • telegram

Exams: 27 నుంచి డిగ్రీ పరీక్షలు

శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబర్‌ 27 నుంచి డిగ్రీ 2వ సెమిస్టర్‌ రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ శ్రీరంగ ప్రసాద్‌ తెలిపారు. ఉదయం 10 నుంచి 12గంటల వరకు పరీక్ష సమయమని పేర్కొన్నారు. రివైస్డ్‌ పరీక్షల కాల పట్టిక కోసం www.satavahana.ac.in లో లాగిన్‌ కావాలని సూచించారు.

Posted Date : 19-09-2021