ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో దోస్త్ పరిధిలో ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో నవంబరు 29న మూడో విడత స్పాట్ ప్రవేశాలకు అనుమతి ఇచ్చినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. ఈ విధానంలో చేరే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ పొందేందుకు అర్హత ఉండదని ఆయన స్పష్టం చేశారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆఖరి దశలో క్యాట్ సన్నద్ధత ఎలా?
‣ ఊహలకు రూపమిస్తూ... ఉత్పత్తులు రూపొందిస్తూ!
‣ పవర్ గ్రిడ్‌లో కొలువు కావాలా?
‣ ఉన్నాయా మీకు ఈ ఉద్యోగ లక్షణాలు?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.