• facebook
  • whatsapp
  • telegram

Dental Admission: పీజీ వైద్య, దంత విద్య సీట్లకు మరో విడత ప్రవేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: కన్వీనర్‌ కోటాలో పీజీ వైద్య, దంత విద్య సీట్ల భర్తీకి నవంబర్‌ 25 వరకు మరో విడత ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే మొదటి, రెండో విడతల్లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ఈ విడత కౌన్సెలింగుకు అనర్హులు. సీట్ల ఖాళీలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. అర్హులైన అభ్యర్థులు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాలని ఆరోగ్య వర్సిటీ సూచించింది.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.