• facebook
  • whatsapp
  • telegram

DOST: మూడో విడత దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి సెప్టెంబ‌రు 20వ తేదీ వరకు దోస్త్‌ మూడో విడత రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. వారు 23 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 27న సీట్లు కేటాయిస్తామన్నారు. అక్టోబరు 1 - 3 మధ్య అప్పటికే సీటు పొందిన వారు అదే కళాశాలలో కోర్సు మారేందుకు ఇంట్రా-కాలేజ్‌కు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, వారికి 4వ తేదీన సీట్లు ఖరారు చేస్తామని తెలిపారు. అక్టోబరు 1 నుంచి తరగతులు మొదలవుతాయన్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

డీఈఈసెట్‌ ఫలితాలు విడుదల

డీడీకే, హైదరాబాద్‌లో 40 స్ట్రింగర్‌ పోస్టులు

Posted Date : 16-09-2021