• facebook
  • whatsapp
  • telegram

ఐటీఐలో ఉద్యోగ మేళా   

కరీంనగర్‌ (గణేశ్‌నగర్‌), న్యూస్‌టుడే: ప్రభుత్వ ఐటీఐ కరీంనగర్‌లో జులై 28న ఉదయం 10.30గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌ ఉత్తీర్ణులు అర్హులని పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం ఆసక్తి గల వారు ఉజ్వల పార్కు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో ఎస్సెస్సీ, ఐటీఐ ధ్రువ పత్రాలు, ఆధార్, బయోడేటాతో హాజరు కావాలని సూచించారు.
 

Posted Date : 27-07-2021