• facebook
  • whatsapp
  • telegram

మీ ర్యాంకుకు ఏ కాలేజీలో, ఏ కోర్సులో సీటు రావచ్చు?

ఏపీలో ఈఏపీసెట్, తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. కోరుకున్న కాలేజీ లేదా కోర్సులో అడ్మిషన్ తెచ్చుకోవడం  కోసం అభ్యర్థులు కసరత్తులు చేస్తున్నారు. తమకు వచ్చిన ర్యాంకుతో ఎక్కడ సీటు రావచ్చు? కోరుకున్న కోర్సులో, ఆశించిన కాలేజీలో చేరే అవకాశం ఉంటుందా? ఇదే ప్రస్తుతం వారి ముందు ఉన్న సమస్య.  దీనిపై ఒక అంచనాకు రావడానికి గత సంవత్సరాల్లో నిర్వహించిన అడ్మిషన్ల  ఆధారంగా రూపొందించిన మాక్ కౌన్సెలింగ్ కొంత వరకు సాయపడుతుంది. దీని ద్వారా ఇంతకు ముందు జనరల్ సహా వివిధ రిజర్వేషన్ల ప్రకారం కళాశాలలు, కోర్సుల వారీగా కటాఫ్ ర్యాంకు ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు తమకు అనువైన విధంగా ప్రణాళికను రూపొందించుకొని తగిన విధంగా ఆప్షన్లు పెట్టుకుంటే అందుబాటులో ఉన్న మంచి కాలేజీలో,  కోర్సులో జాయిన్ కావచ్చు. 

 ఈఏపీసెట్ / ఎంసెట్ -2021 మాక్ కౌన్సెలింగ్

తెలంగాణ
 
ఆంధ్రప్రదేశ్‌
ఇంజినీరింగ్ అగ్రికల్చర్ & ఫార్మసీ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ & మెడికల్‌


     

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.