• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) నిట్‌, అగర్తలలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు 

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన అగర్తలలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 17

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) పాలమూరు యూనివర్సిటీలో పార్ట్‌ టైం ఫ్యాకల్టీ 

మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ పార్ట్‌ టైం ప్రాతిపదికన కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పార్ట్‌ టైం ఫ్యాకల్టీ పోస్టులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) సంత్‌ లొంగోవాల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన పంజాబ్‌లోని సంత్‌ లొంగోవాల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (ఎస్‌ఎల్‌ఐటీ) వివిధ విభాగాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

మొత్తం ఖాళీలు: 40

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఎన్‌పీసీసీలో జూనియర్‌ ఇంజినీర్లు, సైట్‌ ఇంజినీర్లు

భారత ప్రభుత్వరంగానికి చెందిన చత్తీస్‌గఢ్‌లోని నేషనల్‌ ప్రాజెక్ట్స్‌ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌పీసీసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 10

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 18-09-2021