• facebook
  • whatsapp
  • telegram

AP ICET 2021: సెప్టెంబర్ 30న ఫలితాలు   

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ICET) ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 30న ప్రకటించ‌నుంది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్- sche.ap.gov.in లో చూడ‌వ‌చ్చు. ఇందుకు విద్యార్థులు వారి అడ్మిట్ కార్డ్ నంబర్, పాస్‌వర్డ్ నింపాల్సి ఉంటుంది.
AP ICET 2021లో అర్హత సాధించడానికి కనీసం 25 శాతం మార్కులు స్కోర్ చేయాలి, అంటే 200 కి 50. రిజర్వ్‌డ్‌ కేటగిరీ విద్యార్థులకు కనీస అర్హత మార్కుల ప్రమాణం లేదు.

Posted Date : 24-09-2021