• facebook
  • whatsapp
  • telegram

హైదరాబాద్‌లో 324 ప్రభుత్వ ఉద్యోగాలు

 

1) సీ-డ్యాక్‌, హైదరాబాద్‌ - 38  పోస్టులు

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 38

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలు - 172 పోస్టులు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని పంచాయతీ రాజ్‌, గ్రామీణ ఉపాధి కమీషనర్‌ కార్యాలయం స్పోర్ట్స్‌ కోటా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) డీడీకే, హైదరాబాద్‌ - 40 స్ట్రింగర్లు

ప్రసార భారతికి చెందిన హైదరాబాద్‌లోని దూరదర్శన్‌ కేంద్ర(డీడీకే), రీజినల్‌ న్యూస్‌ యూనిట్‌(ఆర్‌ఎన్‌యూ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* స్ట్రింగర్లు

మొత్తం ఖాళీలు: 40

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఇతర ఉద్యోగాలు - 74

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 24

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 26-09-2021