• facebook
  • whatsapp
  • telegram

Guest Faculty: 1,654 మంది అతిథి అధ్యాపకులు 

 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో శాశ్వత అధ్యాపకుల కొరత ఉన్నందున 1,654 మంది అధ్యాపకులను అతిథేయ (పార్ట్‌ టైమ్‌) విధానంలో నియమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి డి.రోనాల్డ్‌రాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు, ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అధ్యాపకులను ఎంపిక చేయాలని పేర్కొన్నారు. 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఐసీఎఫ్‌, చెన్నైలో 794 అప్రెంటిస్‌లు 

ఇవిగో సివిల్స్‌ విజయ రహస్యాలు

న్యాయవిద్యలో మేటి! 

Posted Date : 27-09-2021