• facebook
  • whatsapp
  • telegram

OU: 28, 29న జరిగే పరీక్షలన్నీ వాయిదా 

 

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: భారీ వర్షాల కారణంగా సెప్టెంబరు 28, 29 తేదీల్లో జరగనున్న ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.

Posted Date : 27-09-2021