• facebook
  • whatsapp
  • telegram

APP: ఏపీపీ పరీక్షలకు హాల్‌టికెట్లు

* పోలీసు నియామక మండలి వెల్లడి

 

 

ఈనాడు, హైదరాబాద్‌: అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రసాయి పోలీసు నియామక మండలి సంచాలకులు వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన అక్టోబర్‌ 16న ఒక ప్రకటన విడుదల చేశారు. 151 పోస్టులకు అక్టోబర్‌  24న జరుగుతున్న ఈ పరీక్షకు అక్టోబర్‌ 18న ఉదయం 8 నుంచి 23వ తేదీ అర్ధరాత్రి వరకూ www.tslprb.in  వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చన్నారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే support@tslprb.in కి మెయిల్‌ చేయవచ్చన్నారు. 
 

Posted Date : 16-10-2021