• facebook
  • whatsapp
  • telegram

ARMY NAVY JOBS: 3136 ఆర్మీ, నేవీ ఉద్యోగాలు

1) ఇండియన్‌ నేవీలో 2500 పోస్టులు

ఇండియన్‌ నేవీ ఫిబ్రవరి 2022 బ్యాచ్‌ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ)

* సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఇండియన్‌ నేవీలో 300 సెయిలర్‌ పోస్టులు

ఇండియన్‌ నేవీ ఏప్రిల్‌ 2022 బ్యాచ్‌ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి కింది సెయిలర్‌ మెట్రిక్‌ రిక్రూట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సెయిలర్స్‌ మెట్రిక్‌ రిక్రూట్‌(ఎంఆర్‌)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఇండియ‌న్ ఆర్మీ - 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్

ఇండియ‌న్ ఆర్మీ.. జనవరి 2022లో ప్రారంభమయ్యే 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్-46వ‌ కోర్సుకు అవివాహిత పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఐదేళ్ల శిక్ష‌ణ అనంత‌రం ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్‌లో ఆఫీస‌ర్లుగా నియ‌మిస్తారు. 

* 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్ - 46

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

4) ఇండియ‌న్ ఆర్మీ-191 పోస్టులు 

ఇండియ‌న్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీస‌ర్స్ ట్రెయినింగ్ అకాడ‌మీ(ఓటీఏ) 2022 ఏప్రిల్‌ సంవ‌త్స‌రానికి గాను 58వ షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్(టెక్) మెన్‌, ‌29వ షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టెక్‌‌) ఉమెన్ కోర్సు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన‌ అవివాహిత పురుషులు, మ‌హిళ‌లు, డిఫెన్స్ ప‌ర్స‌న‌ల్ విడోస్ నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టెక్‌) మెన్‌/ ఉమెన్ (ఏప్రిల్‌ 2022) కోర్సు 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5) ఇండియ‌న్ ఆర్మీ-ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ  కోర్సు

ఇండియ‌న్ ఆర్మీ..షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్లుగా చేరేందుకు ఎన్‌సీసీ అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఇందుకు గాను ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ స్కీం 51వ కోర్సు(ఏప్రిల్‌ 2022) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అవివాహిత పురుషులు, మ‌హిళ‌లు వీటికి అర్హులు. 

* షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్(ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్లు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 18-10-2021