• facebook
  • whatsapp
  • telegram

Job Mela: 23న ఉద్యోగ మేళా

కరెన్సీనగర్, న్యూస్‌టుడే:  ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో అక్టోబరు 23న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి పి.వి.రమేష్‌ కుమార్‌ తెలిపారు. విజయవాడ అపోలో ఫార్మసీలో ఫార్మాసిస్ట్‌-50, ఫార్మసీ అసిస్టెంట్‌-30, ఫార్మసీ ట్రైనీ- 20 ఉద్యోగాలకు సంబంధించి పదో తరగతి, ఆపై ఉత్తీర్ణులై అనుభవం కలిగి ఉన్నవారు అర్హులు. అభ్యర్థులు 22, 23 తేదీల్లో తమ పేర్లను ‘నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ పోర్టల్‌’లో జాబ్‌ సీకర్‌తో లాగిన్‌ ద్వారా నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలి.

 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ దూసుకువెళ్తున్న డేటా సైన్స్‌!

‣ సైన్యంలో సాంకేతిక పోస్టులు!

‣ అవుతారా... సిస్టర్‌? 

‣ ఫ్యాషన్‌గా కెరియర్‌ డిజైన్‌! 

‣ ఇండియ‌న్ ఆర్మీ-191 పోస్టులు

‣ ఏక దృష్టి.. ఎదురులేని అస్త్రం!

Posted Date : 22-10-2021