• facebook
  • whatsapp
  • telegram

Campus Placements: అక్టోబరు 23న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌

కిషన్‌పుర, న్యూస్‌టుడే: కిషన్‌పురలోని చైతన్య డీమ్డ్‌ వర్సిటీలో అక్టోబరు 23న ప్రాంగణ ఎంపికలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి డా.సీహెచ్‌.పురుషోత్తంరెడ్డి అక్టోబరు 21న తెలిపారు. బీటెక్, బీఎస్సీ, బీకామ్, ఐటీఐ చదివిన అభ్యర్థులు అర్హులన్నారు. మరింత సమాచారం కోసం దినకర్‌కుమార్‌ 98486 67555 చరవాణిలో సంప్రదించాలన్నారు.

 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ కేంద్రీయ సంస్థల్లో  192 జియోసైంటిస్ట్‌ పోస్టులు

‣ పరీక్షా పత్రాలు... ప్రశ్నల రూపాలు 

‣ మానవుల్లో శిలీంద్రాల వల్ల వచ్చే వ్యాధులు

‣ ఐసర్, మొహాలీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు 

‣ యూసీఐఎల్‌, ఝార్ఖండ్‌లో 242 అప్రెంటిస్‌లు

Posted Date : 22-10-2021