• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) ఐఐటీ, ఖరగ్‌పూర్‌లో ప్రొఫెషనల్‌ ట్రెయినీలు

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ఏడాది ఒప్పందానికి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ప్రొఫెషనల్‌ ట్రెయినీలు

మొత్తం ఖాళీలు: 12

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) టీఎస్‌పీఎస్సీ, ఆర్ఐఎంసీ-ఎనిమిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వశాఖ‌కు చెందిన దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియ‌న్ మిలిట‌రీ కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జులై 2022 ట‌ర్మ్‌ ఎనిమిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు తెలంగాణ‌కు చెందిన బాలికల నుంచి తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(టీఎస్‌పీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* ఆర్ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఎంజేపీ విదేశీ విద్యా నిధి స్కాలర్‌షిప్‌

తెలంగాణ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా నిధి ప్రోగ్రాం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా నిధి ఉపకారవేతన పథకం

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) బేగం హజ్రత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌

మౌలానా ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ 2021 విద్యాసంవత్సరానికి బేగం హజ్రత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఆర్థిక సమస్యల వల్ల చదువును కొనసాగించలేని ప్రతిభావంతులైన మైనారిటీ (ముస్లింలు, క్రిస్టియన్స్‌, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీ) బాలికలకు ఉపకారవేతనాలు అందిస్తారు.

* బేగం హజ్రత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 22-10-2021