• facebook
  • whatsapp
  • telegram

Inter students: ఇంటర్‌ విద్యార్థులూ.. ఒత్తిడిని జయించండి

* సైకాలజిస్టుల సేవల్ని వినియోగించుకోండి

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు అక్టోబరు 25 నుంచి మొదలవుతున్నందున ఒత్తిడి, పరీక్షల భయాన్ని జయించేందుకు సైకాలజిస్టుల సహకారం తీసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ అక్టోబరు 22న  విద్యార్థులకు సూచించారు. ఏడుగురు క్లినికల్‌ సైకాలజిస్టులను సిద్ధంగా ఉంచామని, వారికి ఫోన్లు చేసి సమస్యలకు పరిష్కారం పొందాలని తెలిపారు.

 

* సైకాలజిస్టులు...ఫోన్‌ నంబర్లు

పి.జవహర్‌లాల్‌ నెహ్రూ- 9154951699, అనిత ఆరె- 9154951704, రజని తెనాలి- 9154951695, ఎస్‌.శ్రీలత- 9154951703, శైలజ పీసపాటి- 9154951706, అనుపమ- 9154951687, మజ్హర్‌ అలి- 9154951977
 

Posted Date : 22-10-2021