• facebook
  • whatsapp
  • telegram

Latest News: 09-08-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. JEE Main: జేఈఈ మెయిన్‌లో టాప్ 10లో ఆరుగురు తెలుగు విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. దేశవ్యాప్తంగా రెండు విడతల పరీక్షల్లో 24 మంది 100 పర్సంటైల్‌ సాధించగా.. అందులో అత్యధికంగా ఏపీ, తెలంగాణల నుంచి అయిదుగురు చొప్పున 10 మంది విద్యార్థులు ఉన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. UGC NET: యూజీసీ-నెట్‌ రెండో దశ పరీక్షలు వాయిదా 

దిల్లీ: యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌- నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ రెండో దశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. AP DEECET: ఆగ‌స్టు 9 నుంచి డీఈఈసెట్‌ కౌన్సెలింగ్‌

ఈనాడు, అమరావతి: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ) ప్రవేశాలకు నిర్వహించిన డీఈసెట్‌ కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది ఒక్క ప్రైవేటు కళాశాల లేదు. రాష్ట్రంలోని 780 ప్రైవేటు డీఎడ్‌ కళాశాలల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. AP ECET: 10న ఏపీ ఈసెట్‌ ఫలితాలు

వెంకట్‌నగర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జులై 22న ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలను ఆగ‌స్టు 10న‌ విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ ఆచార్య ఎ.కృష్ణమోహన్‌ తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Jobs: విమానయాన రంగంలో లక్ష ఉద్యోగాలు

దిల్లీ: వచ్చే రెండేళ్లలో దేశీయ విమానయాన రంగంలో ప్రత్యక్షంగా మరో లక్ష ఉద్యోగాలు రావొచ్చని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పైలట్లు, కేబిన్‌ సిబ్బంది, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, విమానాశ్రయ సిబ్బంది, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌, కార్గో, రిటైల్‌, భద్రత, పాలన, విక్రయ సిబ్బంది..

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.