• facebook
  • whatsapp
  • telegram

Latest Govt Jobs: తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు

1. వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఖాళీలు   

వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఏపీ స్టేట్, సబార్డినేట్ సర్వీసెస్‌లో వాచ్‌మన్/ఆఫీస్ వాచర్‌ పోస్టుల నియామకానికి సాంఘిక సంక్షేమ శాఖ అర్హులైన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. పశ్చిమ గోదావరి జిల్లాలో మెడికల్ ఆఫీసర్లు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఏలూరులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. దిల్లీ పోలీసు విభాగంలో 4300 ఎస్‌ఐ, సీఆర్‌పీఎఫ్‌ పోస్టులు

దిల్లీ పోలీసు విభాగంలో 4300 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ) ఇన్‌ దిల్లీ పోలీస్ అండ్‌ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(సీఆర్‌పీఎఫ్‌) ఎగ్జామినేషన్-2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. అనంతపురం ఏఆర్‌ఎస్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

అనంతపురంలోని అగ్రికల్చరల్ రిసెర్చ్ స్టేషన్‌లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.