1. టీఎస్పీఎస్సీ-భూగర్భజల విభాగంలో 32 పోస్టులు
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) రాష్ట్రంలోని భూగర్భజల విభాగానికి చెందిన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 32
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. యూపీఎస్సీ-43 వివిధ పోస్టులు
భారత ప్రభుత్వ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 43
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. బెల్-ఘజియాబాద్‌లో 260 ఇంజినీర్ ఖాళీలు
ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 260
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఇస్రోలో 68 సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టులు
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్(ఐసీఆర్బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 68
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.