• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 02-12-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. వాయు కాలుష్యంతో శారీరక, మానసిక సమస్యలు 

వాయు కాలుష్యానికి ఎక్కువగా గురికావడం వల్ల శారీరక, మానసిక సమస్యలు విరుచుకుపడతాయని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. జాతీయ జీవవైవిధ్య మండలి ఛైర్మన్‌ బాధ్యతల స్వీకరణ

జాతీయ జీవవైవిధ్య మండలి (ఎన్‌బీఏ) ఛైర్మన్‌గా సి.అచలేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అమరరాజా ఒప్పందం 

ప్రసిద్ధ బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా తెలంగాణలో అడుగుపెట్టనుంది. దేశంలోనే మొదటి అత్యాధునిక విద్యుత్‌ వాహనాల బ్యాటరీల తయారీ కోసం లిథియం అయాన్‌ గిగా కర్మాగారాన్ని, పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్‌

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్‌ నిలిచాయి. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) అనే సంస్థ అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. ఐపీఎల్‌కు బ్రావో వీడ్కోలు 

ఐపీఎల్‌కు ఆకర్షణ తెచ్చిన మరో వెస్టిండీస్‌ స్టార్‌ నిష్క్రమించాడు. పొలార్డ్‌ బాటలోనే నడుస్తూ 39 ఏళ్ల డ్వేన్‌ బ్రావో ఈ లీగ్‌కు వీడ్కోలు పలికాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.