ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సర ప్రవేశానికి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జూన్ 7న విడుదల చేశారు. ఈ ఫలితాలను బీసీ గురుకుల వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. ప్రతిభచూపిన అభ్యర్థులకు రాష్ట్రంలోని 14 గురుకుల డిగ్రీ కళాశాలల్లో సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ఎయిమ్స్-కళ్యాణిలో 121 సీనియర్ రెసిడెంట్లు
‣సీడాట్‌లో 252 సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, డెవలప్‌మెంట్ ఇంజినీర్ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.