1. Medical Colleges: దేశవ్యాప్తంగా 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి
ఈనాడు, హైదరాబాద్, దిల్లీ: 2023-24 విద్యాసంవత్సరానికి దేశం మొత్తమ్మీద 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చినట్లు జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. Agri Diploma Courses: వ్యవసాయ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్
ఈనాడు, హైదరాబాద్: ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2023-24 సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 8న నోటిఫికేషన్ జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. UGC: క్రెడిట్ల ఆధారంగా డిగ్రీలు, డిప్లొమాలు
దిల్లీ: విద్యార్థులు నిర్ణీత క్రెడిట్లు సాధిస్తే ఆయా కోర్సుల కనిష్ఠ కాలవ్యవధితో సంబంధం లేకుండా డిప్లొమా లేదా డిగ్రీ ధ్రువపత్రాలు పొందేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్యానెల్ ప్రతిపాదనలు రూపొందించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. IELTS: కెనడా చదువు అర్హత పరీక్ష స్కోరింగులో మార్పులు
దిల్లీ: కెనడాలో చదువుకునేందుకు ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్‌టీఎస్) పరీక్షకు నేరుగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇకపై ప్రతి విభాగంలో కనీసం 6 బాండ్ల చొప్పున సాధించాల్సిన అవసరం లేదని నిర్వాహకులు ప్రకటించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. Results: గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఈనాడు, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల్లో 82 శాతం మంది అర్హత సాధించారు. ఈ పరీక్షల ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ జూన్ 8న విడుదల చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.