1. NEET PG: సున్నా మార్కులొచ్చినా నీట్ పీజీ సీటు
నీట్ పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో మూడో రౌండ్‌కు సీట్ల ఎంపికలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రౌండ్‌లో సీట్ల భర్తీకి అర్హత మార్కులను సున్నాగా పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. TSPSC AEE: ఏఈఈ పోస్టుల మెరిట్ జాబితాల వెల్లడి
రాష్ట్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 1540 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పోస్టులకు మే 8, 9, 21, 22 తేదీల్లో సీబీఆర్‌టీ పరీక్షలు నిర్వహించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3.Staff Nurse: 434 స్టాఫ్‌నర్సు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన అయిదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒప్పంద విధానంలో 434 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సెప్టెంబరు 20న నోటిఫికేషన్ జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. TS Gurukul: గురుకుల నియామకాలకు.. సొసైటీలు, జోన్ల వారీగా ఆప్షన్లు
సంక్షేమ గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పాఠశాలల్లో లైబ్రేరియన్లు, పీడీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టుల కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలకు హాజరైన
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. TS TRT Schedule: టీఆర్‌టీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)లను మొత్తం 11 రోజులపాటు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో నవంబరు 20 నుంచి 30వ తేదీ వరకు జరుపుతారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.